భూదందాలకు కొమ్ము కాస్తుంది ఎవరు?
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి దమ్మపేట మండల కేంద్రంలో ని మల్లారం సరిహద్దుల్లో గల 589/ బై సర్వేనెంబర్ ఉన్న కొన్ని ఎకరాల భూములు అక్రమదారుల పాలయ్యాయి. వీటికి కొమ్ముగాస్తున్నది ఎవరు? దమ్మపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు అనేవి సొంత స్థలం అంటే సుమారు 110 గజాలు ఉన్నవాళ్లకే కేటాయించడం జరిగింది.కానీ ఇదే దమ్మపేట గ్రామంలో సెంటు భూమి కూడా లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం...