భూమిని కాపాడితేనే భవిష్యత్తు పంటకు భరోసా…..

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిధి :   పోచారం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’ రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పురుగులమందులు వినియోగిచడం మానుకొని, భూమికి పుష్టినిచ్చే సేంద్రియ, జీవన ఎరువుల వాడకంపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు రైతులకు పిలుపునిచ్చారు.'ఖేత్ బచావో అభియాన్' (పొలాలను సంరక్షంచే కార్యక్రమం) పంట భూముల ఆరోగ్యాన్ని పరిరక్షంచడం ద్వారా రాబోయే తరాలకు...