భూమి కొనుగోలు వ్యవహారంలో కొత్త మలుపు!

రాజకీయ దురుద్దేశంతో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై బురదజల్లడం తగదు గ్రామ పెద్దల సమక్షంలో చర్చకు సిద్ధం.. రాళ్ల కృష్ణయ్య పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 03 2026: ఖిల్లా ఘనపురం మండలం అగారం గ్రామ శివారులో జరిగిన భూమి కొనుగోలు వ్యవహారం రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని కొందరు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తూ రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం...