భూమి కోసం ఏజెన్సీ ఏరియాలో ఆదివాసుల న్యాయ పోరాటం

​పత్రాలున్నా పట్టించుకోని అధికారులు అక్రమ కేసులు ఎత్తివేసి భూమిని అప్పగించాలని డిమాండ్అశ్వారావుపేట పొలిటికల్ పవర్ జాతీయ సమగ్ర తెలుగు దినపత్రిక పీన్9 టీవీ న్యూస్( ఆర్సి కారం వెంకటేష్ ) ములకలపల్లి సెప్టెంబర్ 9: అధికారికంగా పట్టా పాసుపుస్తకాలు, అన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ తమ భూమిని అక్రమంగా ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని బాధితుడు మడకం నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన తమ గోడును వెళ్లబోసుకున్నారు.​బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.....