భూముల రీసర్వే ప్రక్రియలో భాగంగా పట్టా భూముల సర్వే చేపట్టే ముందు సంబంధిత రైతులకు ముందస్తు సమాచారం అందించాలి
– భూముల రీసర్వేలో పొరపాట్లకు తావివ్వొద్దు, భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశం, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్. 30. 2026. భూముల రీసర్వే ప్రక్రియనుపారదర్శకంగా,పకడ్బందీగానిర్వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. పట్టా భూముల సర్వే చేపట్టే ముందు సంబంధిత రైతులకు ముందస్తు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, రైతులకు...