భూముల రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలి
– ఎల్-నినో ప్రభావంపై రైతులకు అవగాహన ప్రత్యామ్నాయ పంటల సాగుకు చేసుకోవాలి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 25.2026. భూముల రీసర్వేప్రక్రియనుపారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని,అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం ఘన్‌పూర్ మండలంలోని ల్యాండ్ రీ-సర్వే పైలట్ ప్రాజెక్ట్ గ్రామమైన మల్కాపూర్‌లో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మల్కాపూర్ గ్రామాన్ని...