భక్తిశ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు, సామూహిక పారాయణం, మొక్కల నాటకం
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 13 2026: పెద్దమందడి/అడ్డాకుల మండలం బలీదు పల్లి గ్రామ యువకులు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో, శ్రీరామదూత శ్రీ ఆంజనేయ స్వామివారి అనంత కృపా కటాక్షాలతో గత సంవత్సరం సెప్టెంబర్ 13న భూరుజుగడ్డ శ్రీ ఆంజనేయస్వామి వారి పవిత్ర సన్నిధిలో ప్రారంభమైన హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నేటితో విజయవంతంగా 40 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధల నడుమ ప్రత్యేక ఆధ్యాత్మిక...