మంగంపల్లి ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా  – ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి,

– ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయి,మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి, – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 04.జూన్ 2026 పెద్దమందడి మండలం లోని మంగంపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు. గురువారం పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ప్రత్యేక...