మంచి నీటి ఏద్దడి నివారణకు ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి..
సిపిఎం పినిరెడ్డిగూడెం గ్రామ శాఖ కమిటీ డిమాండ్... పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి: గార్ల: పినిరెడ్డిగూడెంలో మంచి నీటి ఏద్దడి నివారణకు ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసి శాశ్వతంగా మంచి నీటి ఎద్దడి నివారించాలని సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు వంగూరి వెంకటేశ్వర్లు, మల్లెల.నాగమణిలు డిమాండ్ చేశారు. పినిరెడ్డిగూడెంలో సుందరయ్య కాలనీలో బి.నరేష్ అధ్యక్షతన జరిగిన సిపిఎం గ్రామశాఖ సమావేశంలో ఆమె మాట్లాడుతూ... మంచినీటి బావి ఉన్నప్పటికీ లోఓల్టేజ్...