మండలం ఏపిఎంకు ఫిర్యాదు చేసిన ఆర్టిఐ ఫోరం మండల అధ్యక్షులు ఆంజనేయులు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 18 2026: మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదు పల్లి గ్రామంలో మహిళా సంఘాలు పేదమహిళల ఆర్థిక భద్రత కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి వ్యవస్థలను కొందరు వ్యక్తులు రాజకీయ కేంద్రాలుగా మార్చి మహిళల నిధులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో కూడా భారీ అవకతవకలు జరిగాయని, రైతుల ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, రికార్డుల్లో తేడాలు, కమిషన్ దందాలు జరిగాయని ఆరోపించారు. “నేర...