మందలపల్లిలో సహస్ర హీరో షోరూం ఘన ప్రారంభం – ముఖ్య అతిథిగా తాటి వెంకటేశ్వర్లు

సహస్ర హీరో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపొలిటికల్ పవర్,దమ్మపేట,సెప్టెంబర్ 14:మండలంలోని మందలపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సహస్ర హీరో షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశ్వారావుపేట మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర తొలి ట్రైకార్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు  తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన షోరూంను ప్రారంభించిన అనంతరం తాటి వెంకటేశ్వర్లు  షోరూంను సందర్శించి, నిర్వాహకులు సహస్ర రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ... స్థానికంగా...