మజ్జి శ్రీను స్థానం భర్తీ చేసేదేవరు….???

విశాఖ మధురవాడ–భీమిలి నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు మజ్జి శ్రీనివాస్‌ (చిన్న శ్రీను) రాజీనామాతో భీమిలి రాజకీయాల్లో కొత్త చర్చ చిన్న శ్రీను స్థానంలో తదుపరి బాధ్యతలు ఎవరికి అన్నదానిపై ఆసక్తి రేసులో మాజీ కార్పొరేటర్‌ పోతిన హనుమంతరావు పేరు ప్రముఖంగా వినిపిస్తున్న వైనం గత కొంతకాలంగా వైసీపీ కోసం పోతిన హనుమంతరావు విస్తృతంగా సేవా కార్యక్రమాలు పలువురు నాయకులు వచ్చినా వారి వెంట ఉంటూ పార్టీకి అండగా నిలిచిన పోతిన హనుమంతరావు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసిన పోతిన హనుమంతరావు...