*మట్టిలో పుట్టాం… మట్టిలో కలవాలి… మధ్యలో అహంకారం ఎందుకు…???
సూర్యుని ప్రయాణం _"చీకటి"_ పడేవరకు... చంద్రుని ప్రయాణం, పగలు వచ్చేంతవరకు... అలల ప్రయాణం తీరం చేరేవరకు... మంచి స్నేహితునితో ప్రయాణం మనం జీవించి ఉన్నంతవరకు. జనం ఎంత సులభంగా మనలను పొగుడుతారో. అంతే సులభంగా నిందిస్తారు కూడా... కాబట్టి, నింద పొగడ్తలను పట్టించుకోకుండా మామూలుగా జీవించడానికి ప్రయత్నిస్తే _"ఆనందం"_ మన సొంతమవుతుంది. నీతులు నీడని ఇవ్వకపోవచ్చు కానీ నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి. సామెతలు సంపదని ఇవ్వకపోవచ్చు కానీ ఆలోచనలు జోడిస్తాయి. కొటేషన్లు కోరికలు తీర్చకపోవచ్చు కానీ కొత్త అర్ధాన్ని చెబుతాయి. మంచి మాటలు...