మట్టిలో మాణిక్యం ఎంబీబీఎస్ సీటు సాధించిన సాయి వరుణ్
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* *✍️నిరుపేద కుటుంబం నుంచి వైద్య విద్యలో అడుగుపెట్టిన ప్రతిభావంతుడికి ఖమ్మం జిల్లా టీ జేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్ అభినందనలు* *✍️చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా చదువులో వెనకడుగు వేయని సాయి వరుణ్.. 2088 ర్యాంక్‌తో వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో MBBS సీటు* *తిరుమలాయపాలెం:* నిరుపేద కుటుంబానికి చెందిన ఓ విద్యార్థి పట్టుదలతో చదివి ప్రతిష్ఠాత్మకమైన *MBBS సీటు...