మట్టిలో మాణిక్యాలు శేరుపల్లి విద్యార్థులు – పలుస శంకర్ గౌడ్ ప్రశంసలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 24 2026: శ్రీరంగాపురం మండలం శేరుపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలో చదువుకున్న విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ ప్రశంసించారు. శనివారం సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన 5 గురు విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... పల్లెటూళ్ళలో పుట్టి క్రమశిక్షణతో చదువుకొని గొప్పగా ఎదిగినవారు...