మట్టి ప్రమిదలు వెలిగిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం

చీకటిని పారద్రోలి వెలుగులను పంచే పండుగే దీపావళి -పలుస శంకర్ గౌడ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 07 2026: దీపావళి పండుగను మట్టి ప్రమిదలతో, పర్యావరణహితంగా జరుపుకోవాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ఈ దీపావళి మన ఇంట్లోనే కాదు, మన మనసులో కూడా వెలుగులు నింపాలి. ఈసారి దీపావళిని మట్టి ప్రమిదలతో,...