మత దురహంకారం, కుల వివక్షత, సాంఘిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం పోరాడుతాం
ప్రజా సమస్యలను గుర్తించి ప్రజా పోరాటాలను నిర్మించాలి.. మహనీయుల వారసత్వాన్ని ముందుకు నడపాలి అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల నిర్మాణ ప్రక్రియను చేపట్టాలి నూతన తరాన్ని ఉద్యమంలోకి తీసుకొచ్చి శక్తివంతమైన సైన్యంగా తయారుచేసేందుకు ఎం ఆర్ పి ఎస్ శ్రేణులు శ్రమించాలి ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి వనపర్తి జిల్లా ఇంచార్జీ -కొమ్మవారి మస్తాన్ మాదిగ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 28 2026: మూడు దశాబ్దాలుగా...