మదనాపూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి
– నిమజ్జన ప్రదేశాలు సరళ సాగర్, రామన్‌పాడ్, కొత్తపల్లి బ్రిడ్జ్ ప్రదేశాలను పరిశీలన, అన్నిశాఖల సమన్వయంతోగణేష్,ఉత్సవాలనువిజయవంతం చేయాలని అధికారులకు సూచనలు, – సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తే కఠినచర్యలు,చిన్నఘటనకూడాపెద్దసమస్యగామారకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి ఎస్పీ. సునీత రెడ్డి, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ సెప్టెంబర్.10.2026.ప్రజలకు పోలీస్ శాఖపై మరింత నమ్మకంకలిగేలాప్రతిపోలీస్,అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని, అదే సమయంలోగణేష్,ఉత్సవాలు, నిమజ్జనకార్యక్రమాలుఎలాంటిఅవాంఛనీయసంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలాముందస్తుభద్రతాచర్యలనుపటిష్టంగాఅమలుచేయాలనిజిల్లాఎస్పీ.సునితరెడ్డి.అన్నారు.బుధవారం వనపర్తి జిల్లా ఎస్పీ....