మద్దిగట్లలో ఘనంగా వాల్మీకి మహర్షి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వాల్మీకి మహర్షి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని పలువురు ఆకాంక్షించారు....