మద్దిగట్ల గ్రామంలో ఆపదలో ఉన్న కుటుంబానికి ‘మేఘన్న అభయహస్తం’

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 24 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో ఆపదలో ఉన్న గుడ్డి కురుమక్క కుటుంబానికి ‘మేఘన్న అభయహస్తం’ ద్వారా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాములు యాదవ్ మాట్లాడుతూ... ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన మేఘన్నకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబానికి అవసరమైన సమయంలో తాము అండగా ఉంటామని, భవిష్యత్తులో కూడా కుటుంబానికి...