మద్దిగట్ల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు
విద్యుత్ సమస్యల పరిష్కారానికి రెండు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 15 2026: పెద్దమందడి మండలం, మద్దిగట్ల గ్రామ ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు వోల్టేజ్ సమస్యలను తగ్గించే దిశగా మద్దిగట్ల గ్రామంలో మరో అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ రాములు యాదవ్ ఆధ్వర్యంలో గ్రామంలో 25 కేవీఏ సామర్థ్యం కలిగిన రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. గ్రామంలో...