మద్దిగట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఏర్పాటు
ఏకగ్రీవంగా నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి ఎన్నిక పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 07 2026: పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, ఐ. సత్యరెడ్డి ఆదేశాల మేరకు పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కుప్పిరెడ్డి శివారెడ్డి, ఉపాధ్యక్షుడిగా వి. నరసింహాచారి, కార్యదర్శిగా జుంపాల ఆంజనేయులు, ముఖ్య సలహాదారుడిగా...