మద్దిగట్ల పాఠశాలలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం
ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఈఓ ఎస్. మంజులత, కాంప్లెక్స్ హెచ్ఎం ఎస్. వరప్రసాద్ రావు నూతన విద్యార్థులకు పలకలు, నోటు పుస్తకాల పంపిణీ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 17 2026: పెద్దమందడి మండలం మదిగట్ల స్థానిక ప్రాథమిక పాఠశాల మద్దిగట్ల నందు శతాబ్ది వేడుకలను తలపించేలా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమము అత్యంత ఘనంగా నిర్వహించబడింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివరాజ్, ఉపాధ్యాయులు బి. రమేష్, ఏ. విష్ణు ల ఆధ్వర్యంలో నిర్వహించిన...