మద్దిగట్ల మోజర్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 14 2026: పెద్దమందడి మద్దిగట్ల-మోజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల మోజర్లలో విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మద్దిగట్ల సర్పంచ్ రాములు యాదవ్, మోజర్ల సర్పంచ్ చంద్రశేఖర్ చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వివిధ సదుపాయాలను కల్పిస్తూ, ఉచిత ఏకరూప దుస్తులను కూడా అందజేస్తోంది....