మద్దిగట్ల శ్రీ వెంకటేశ్వర ఆలయ నూతన కమిటీ ఎన్నిక
ఆలయ అధ్యక్షుడిగా చాపల శివరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 05 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, నిర్వహణ కోసం నూతన కమిటీని గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నూతన అధ్యక్షుడిగా చాపల శివరెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా వి. నరసింహాచారి, కోశాధికారిగా జల్లి నరసింహను ఎన్నుకున్నారు. వీరితో పాటు 20 మంది...