మద్దిశెట్టి సామెల్‌పై తప్పుడు కేసులు పెడితే సహించేది లేదు: రాజులపాటి ఐలయ్య

పొలిటికల్ పవర్,ఖమ్మం, సెప్టెంబర్ 7: ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల ఇన్‌చార్జిగా ఉన్న మద్దిశెట్టి సామెల్‌పై తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టడం సరికాదని ఎన్సీపీ పార్టీ గౌరవ రాష్ట్ర సలహాదారు రాజులపాటి ఐలయ్య అన్నారు. మద్దిశెట్టి సామెల్ నుంచి మాలమంటి వెంకటరత్నం, కూరపాటి నాగరాజు, నాగవేణి తదితరులు రూ.9,00,000 బ్యాంకు ద్వారా బదిలీ చేయించుకున్నారని, అనంతరం అదే డబ్బుకు సంబంధించి మద్దిశెట్టి సామెల్‌పై తప్పుడు ఆరోపణలతో ఏ.కొండూరు పోలీస్...