మద్దిశెట్టి సామేలు ప్రజాసేవలను అభినందించిన తురక నరసింహ

పొలిటికల్ పవర్,హైదరాబాద్, సెప్టెంబర్ 7: షామీర్‌పేటలోని మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారి నివాసంలో ఎన్‌సీపీ పార్టీ – ఎన్డీఏ కూటమి నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌సీపీ పార్టీ బీసీ యువజన సంఘం (BYSA) జాతీయ ప్రధాన కార్యదర్శి, గౌరవ హైకోర్టు అడ్వకేట్ షేక్ షా వలి మరియు భారత ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని డి-నోటిఫైడ్, సంచార మరియు పాక్షిక సంచార కమ్యూనిటీల కోసం అభివృద్ధి మరియు సంక్షేమ బోర్డు...