మద్నూర్‌లో బిఎల్ఒ బిఎల్ఎ లకు ఎస్ఐఆర్ అవగాహన సదస్సు
శ్రద్ధ తో పని చేయాలి _ తహసీల్దార్ ఏం డి ముజీబ్ పొలిటికల్ పవర్ బషీర్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి మద్నూర్, జూన్ 23 2026: ఈ నెల 25వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు ఎస్.ఐ.ఆర్ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందని మద్నూర్ తహసీల్దార్ ఎం.డి. ముజీబ్ వెల్లడించారు. మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మద్నూర్, డోంగ్లి మండలాల పరిధిలోని బి.ఎల్.ఒ లకు ఎస్.ఐ.ఆర్ ప్రక్రియపై శిక్షణా కార్యక్రమం, అలాగే బి.ఎల్.ఎ లకు ప్రత్యేక అవగాహన సదస్సు...