మద్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 29 2026: సర్వసభ్య సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ గా రామ్మోహన్ రావు ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు సర్పంచ్లు కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ... ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి. ఈ సందర్భంగా మండలంలో నెలకొనే కాలానుగుణ పరిస్థితులు,...