మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే.. అశ్వారావుపేట పోలీసుల హెచ్చరిక!

డ్రంకెన్ డ్రైవ్‌లో నలుగురు పట్టివేత.. ఇద్దరికి జైలు శిక్ష,మరో ఇద్దరికి జరిమానా అశ్వారావుపేట,పొలిటికల్ పవర్, అర్ సి ఇంచార్జ్, (మేడపురెడ్డి నాగార్జున) అక్టోబర్ 30: మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణాలతో చెలగాటమాడితే జైలుకు వెళ్లక తప్పదని అశ్వారావుపేట పోలీసులు హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన నలుగురిని శుక్రవారం కోర్టులో హాజరుపరచగా, ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష, మరో ఇద్దరికి రూ.2 వేల చొప్పున జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి...