మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 3 రోజులు జైలు శిక్ష
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 12. 2026.మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కొత్తకోట ఎస్సై. విక్రం హెచ్చరిస్తున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 07వ తేదీన నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లోపట్టుబడినవ్యక్తికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.కేసు వివరాలు:ఈ నెల 07-11-2026 మంగళవారం రాత్రి కొత్తకోట పోలీసులు పాలెం జంక్షన్ వద్ద ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్...