మధరావుపల్లిలో కనుమరుగవుతున్న వినోభా భావే–నెహ్రూ జ్ఞాపకాలు: పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 13 2026: పానుగల్ మండలంలోని మధరావుపల్లి గ్రామంలో ఉన్న చారిత్రాత్మక జ్ఞాపకాలను పరిరక్షించాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం గ్రామాన్ని సందర్శించిన ఆయన, సభ్యులతో కలిసి అక్కడి చారిత్రక ప్రాధాన్యతను గుర్తు చేశారు. 1956 మార్చి 7న భూదాన్ ఉద్యమం భాగంగా పాదయాత్ర నిర్వహిస్తూ వినోభా భావే మధరావుపల్లికి చేరుకున్నారని తెలిపారు. అదే సమయంలో...