“మధిరలో మానవత్వం చాటుకున్న హర్ష కేతన్ సేవా ఫౌండేషన్ “
- నిరుపేదలు, వృద్ధులకు ఘనంగా అన్నదానం మధిర సెప్టెంబర్ 20 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* - ఆకలితో ఎవరూ బాధపడకూడదన్నదే మా లక్ష్యం: ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కూరపాటి సురేష్ చమార్ నిరుపేదలకు నిత్యం అన్నదానం అందించాలనే సంకల్పంతో మధిర పట్టణంలో ఇటీవల ఏర్పాటు చేసిన 'హర్ష కేతాన్ సేవా ఫౌండేషన్' ఆధ్వర్యంలో మరోసారి మానవత్వం చాటుకున్నారు. అన్ని దానాలకన్నా 'అన్నదానం' మిన్న అనే...