మధిర పట్టణంలోని మదర్ తెరిసా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగుదని పత్రిక & ఎన్ వి ఆర్ టి వి తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎన్ శివకుమార్ మాటూరు పేట వాస్తవ్యులు కీర్తిశేషులు బుల్లెద్దు సుందరావు మార్తమ్మ గార్ల మనుమడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కాలిఫోర్నియా లో జాబ్ చేస్తున్న బుల్లెదు సుధీర్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు బుల్లెదు శ్రీనివాసరావు సౌజన్య చెల్లెలు సౌమ్య ఈరోజు మధిర లోని మదర్ థెరిస్సా సేవాసదనం మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రం నందు...