మధ్యాహ్న భోజన పథకానికి సరిపోని నిధులు నామమాత్రంగా పిల్లలకు భోజనం పెడుతున్నారని ఆరోపణలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నిధులు సరిపోక రోజుకు రెండు కూరలు పెట్టాల్సి ఉండగా కేవలం ఒకటే పెడుతున్నారని చెబుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు వారానికి మూడు సార్లు కోడిగుడ్డు పెట్టాల్సి ఉండగా కేవలం ఒకసారి మాత్రమే పెడుతున్నారని చెబుతున్న విద్యార్థులు అయితే మార్కెట్‌లో కోడిగుడ్డు ధర రూ.7 నుంచి రూ.8 ఉండగా,...