మనం పద్మ చక్ర సేవా విభూషణ్ జాతీయ అవార్డ్ 2026 కు ఎన్నికైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ నుంచి గత 30 సంవత్సరాలుగా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ యో గా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ జి హెచ్ ఏ ఆర్ సి సి పి సి ఐ హ్యూమన్ రైట్స్ గౌరవ అధ్యక్షులు వారికి మనం పద్మ చక్ర సేవా విభూషణ్ జాతీయ అవార్డ్ 2026 కు ఎన్నికయ్యారు. నూతనంగా...