మనిగిల్లలో గణనాథుడి లడ్డూ ప్రసాదం.. గడప గడపకు పంపిణీ

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26 2026: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామ శివాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లడ్డూ ప్రసాదాన్ని సిద్ధం చేశారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి గణనాథుడి లడ్డూ ప్రసాదం అందించాలనే ఉద్దేశంతో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ‘గడప గడపకు గణేష్ లడ్డూ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా...