మనిగిల్లలో మహిళా గ్రామసభ.. నూతన మహిళా సంఘ భవన నిర్మాణానికి స్థలం గుర్తింపు

మహిళా సంఘాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక చొరవ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 04 2026: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో మహిళా సంఘాలకు శాశ్వత భవనం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, నూతన మహిళా సంఘ భవన నిర్మాణానికి...