మనిగిల్ల గ్రామంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం – సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 28 2026: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యకర భవిష్యత్‌కు బాటలు వేయాలని కోరారు. ఇప్పటికే పోలియో చుక్కలు తీసుకున్న పిల్లలకు కూడా ఈసారి తప్పనిసరిగా...