మనిగిల్ల గ్రామంలో సామాజిక ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం
జల సిరి కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ పిలుపు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: జల సిరి కార్యక్రమంలో భాగంగా పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో సామాజిక ఇంకుడు గుంతల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం చుట్టారు. "ప్రతి ఇంటికి ఇంకుడు గుంత – ప్రతి ఊరికి ఊట కుంట – ప్రతి పొలానికి పంట కుంట" అనే...