మనిగిల్ల చెరువుల అలుగుల పటిష్టతకు చర్యలు
పనులు త్వరలో ప్రారంభం.. చెరువుల కట్టలను పరిశీలించిన సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 03 2026: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలోని వెంకన్న చెరువు, చౌట చెరువుల అలుగుల పటిష్టతకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అచ్చన్న కాలువ అలుగు మరమ్మతులు, రెండు చెరువుల కట్టలపై జంగిల్ కటింగ్, చెరువుల్లో పూడికతీత పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎల్నినో...