మనిగిళ్లలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
జిల్లా, మండల స్థాయి అవార్డులు రావడం గ్రామానికి గర్వకారణం: సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 2026: పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో జిల్లా, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఉపాధ్యాయులను శుక్రవారం ఘనంగా సన్మానించారు. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన వడ్డేమాన్ రాముడు, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న జీకే శ్రీనివాస్‌లను గ్రామ...