మనిగిళ్ల గ్రామంలో మార్నింగ్ వాక్.. ప్రజా సమస్యలపై సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ దృష్టి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30 2026: పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మార్నింగ్ వాక్ సందర్భంగా గ్రామంలోని వివిధ వార్డులను సందర్శించి ప్రజలతో మమేకమయ్యారు. వార్డుల్లో ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కార చర్యలపై హామీ ఇచ్చారు. డ్రైనేజీలను దాటేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన సర్పంచ్, గ్రామంలో సుమారు 15 నుంచి 20 ప్రాంతాల్లో డ్రైనేజీలపై స్లాబులు ఏర్పాటు...