మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* రూ.842 కోట్ల మోసం జరిగినట్లు ఈడీ అంచనా సెప్టెంబర్ 27వ తేదీన హాజరు కావాలని ఈడి ఆదేశాలు సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై మనీలాండరింగ్ కేసు ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతాల ద్వారా సాహితి ఇన్‌ఫ్రా నుంచి రూ.2.1 కోట్లు మళ్లించినట్లు ఆరోపణలు రూ.2.1 కోట్ల లావాదేవీలపై ఆరా తీస్తున్న ఈడీ లావాదేవీల స్వభావం, ఉద్దేశంపై దర్యాప్తు...