మరింత సమర్థవంతంగా “స్మార్ట్ కిచెన్ వ్యవస్థ” విస్తరణ..!

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్యూరో వెంకటేష్ కడప, ఆగస్టు 17 2026: ప్రతిరోజూ విద్యార్థులకు శుచికర, రుచికరమైన పోషక విలువలున్న మధ్యాహ్న భోజనాన్ని సకాలంలో అందిస్తూ.. దేశానికే స్ఫూర్తినిస్తున్న స్మార్ట్‌ కిచెన్‌ వ్యవస్థ ద్వారా త్వరలో లక్ష మందికి విస్తరిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి తెలిపారు. జిల్లాలో కిచెన్ మేనేజర్లుగా ఎస్.హెచ్.జి. మహిళల ఆధ్వర్యంలో వినూత్నంగా అమలవుతున్న స్మార్ట్ కిచెన్...