మరోసారి తెరపైకి వాల్మీకి స్కాం

రెండోసారి రాజీనామా చేసిన కర్ణాటక మంత్రి నాగేంద్ర పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 28 2026: 2024లో సంచలనం రేపిన వాల్మీకి ఎస్టీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధుల మళ్లింపు కేసులో కర్ణాటక మంత్రి నాగేంద్ర మరోసారి రాజీనామా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2024లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బును దొంగదారిలో హైదరాబాద్‌లోని కొన్ని కంపెనీలకు మళ్లించారు....