మల్లారంలో శరన్నవరాత్రి వేడుకలు.. చిన్నారి దృశ్య కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణ
శ్రీకృష్ణ సాయి గోశాల ఆధ్వర్యంలో వైభవంగా ఉత్సవాలు.. సంప్రదాయ కళలకు ప్రోత్సాహం పొలిటికల్ పవర్,దమ్మపేట, అక్టోబర్18:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్లారం గ్రామంలో శ్రీకృష్ణ సాయి గోశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా ప్రకృతి వ్యవసాయం, గోసంరక్షణను పరమావధిగా చేసుకుని గోశాలను నిర్వహిస్తున్న కౌతా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, బతుకమ్మ అలంకరణలు, కోలాట ప్రదర్శనలతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంటోంద చిన్నారి దృశ్య కూచిపూడి నృత్యం ప్రత్యేక...