మల్లెగుడిపాడు ఎలిమెంటరీ స్కూల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా యం వెంకటేష్ మల్లెగుడిపాడు ఎలిమెంటరీ స్కూల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ...