మహబూబాబాద్‌లో ‘డ్రగ్స్ రహిత సమాజం’ కోసం పోలీస్ శాఖ భారీ 5కే రన్!  * “Say No to Drugs” నినాదంతో రోడ్డెక్కనున్న పౌరసమాజం!

* నవంబర్ 7 (శనివారం) ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభం! * యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పిలుపు! గార్ల (పొలిటికల్ పవర్ న్యూస్ - మాలోత్ అజయ్ నాయక్): యువత భవిష్యత్తును విచ్ఛిన్నం చేస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపేందుకు మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ సమర శంఖం పూరించింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ప్రధాన ధ్యేయంగా, ప్రజల్లో శారీరక దృఢత్వం, అవగాహన పెంపొందించేందుకు జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఆధ్వర్యంలో...