మహబూబాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మందు జిల్లా ఎస్ పి ఎస్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక -కుర్రి సైదయ్య  

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ సెప్టెంబర్ 02 2026: గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ మహబూబాబాద్ నందు సానిటేషన్ ఏజెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ మెడికల్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీని కార్మికుల సమక్షంలో రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ రాష్ట్ర కమిటీ కోశాధికారి పత్తిపాటి శ్రీనివాస్ సారధ్యంలో...... ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర...